R. Krishnaiah: ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య..! 13 d ago
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది. ఇటీవల వైసీపీ రాజ్యసభకు కృష్ణయ్య రాజీనామా చేశారు. మూడు రాష్ట్రాల నుంచి బీజేపీ జాబితా విడుదల చేసింది. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లును బీజేపీ ప్రకటించింది. మంగళవారం ఆర్. కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు.